రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: రబిలో రాగి విత్తుటకు అనువైన విత్తన రకాలు : వకుళ, తిరుమల, హిమ, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి, మరియు గోస్థని వంటి రకాలను సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చును. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కార్బండిజమ్ మందును కలిపి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||