పశువులలో కాంపైలో బాక్టీరియోసిస్ వ్యాధి నివారణ

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న పశుపోషణ సమాచారం: పశువులలో కాంపైలో బాక్టీరియోసిస్ వ్యాధి నివారణ:  కాంపైలోబాక్టర్ ఫీటస్ అను వ్యాధికారక సూక్ష్మజీవి దున్నల యొక్క వీర్యంలో ఉండి అవి ఆడ పశువులని దాటినపుడు వాటికి వ్యాప్తి చెందుతుంది. చూడు కట్టిన 2 నుండి 3 నెలల మధ్యలో ఆవు ఈసుకుపోయి మళ్ళీ ఎద లక్షణాలు చూపిస్తుంది. కావున దున్నలను ఎప్పటికప్పుడు ఈ సూక్ష్మజీవి కొరకు పరీక్షించవలేను. వ్యాధి నిర్ధారణ అయిన పశువులకు పశు వైద్యుని సలహామేరకు యాంటీబయాటిక్స్ చికిత్స అందించవలెను

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags