రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో కంది పంట 40 నుండి 50 రోజుల దశలో ఉన్నప్పుడు అన్నీ రకాల కలుపు మొక్కలను నివారించడానికి పారక్వాట్ 24% ద్రావకంను డోమ్ సహాయంతో గాలి తక్కువగా ఉన్నప్పుడు కంది పంట పై పడకుండా 5 మిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కంది పంటలో కలుపు మందులను సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడుకోవాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||