రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో కంది చేనులో కాయ ఈగ ఆశించే అవకాశం కలదు. నివారణకు డైమిథోయెట్ 2 మిల్ లేదా ప్రొఫెనొఫాస్ 2 మిల్ లేదా థయోక్లోప్రిడ్ 0.7 మిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||