రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ మేనేజ్ మెంట్ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారము: ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ మేనేజ్ మెంట్ వారిచే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నందు ఆచార్య N.G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆడిటోరియం, లాం, ఆవరణలో తేది : 12.12.2023 ఉదయం 9:00 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి వినియోగదారు మరియు పర్యావరణ అనుకూలమైన పురుగు మందుల సూత్రీకరణ పద్ధతులపై అవగాహన అను అంశము పై సదస్సు ఏర్పాటుచేయడమైనది . రైతులందరికి ఇదే మా ఆహ్వానం . సదస్సులో పాల్గొను రైతులకు సాయంత్రం తిరిగి వెళ్ళునప్పుడు 500 విలువైన కిట్ ను ఉచితంగా సంస్థ వారు అందచేయుదురు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||