మినుములో పల్లాకు తెగులును తట్టుకునే రకాలు 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వరి మాగాణుల్లో మినుము సాగు చేసే రైతులు పల్లాకు తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. మినుము విత్తన రకం TBG 104, GBG 1 ఈ రకాల పంటకాలం 70 నుండి 75 రోజులు, ఎకరానికి 8 నుండి 9 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ రకం పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఈ రకాలు అన్నీ కాలాలకు అనువైన రకం

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags