రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: పశువులలో బాహ్యపరాన్న జీవుల నివారణ: చలికాలంలో పశువులను బాహ్య పరాన్న జీవులనుండి రక్షించు కోవడానికి డీవార్మింగ్ చేయవలెను. పశువులను, జీవాలను బాహ్య పరాన్న జీవుల నుండి కాపాడుకోవడానికి పాకలను, షెడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వేపనూనె సంభందిత క్రిమిసంహారక మందులతో పిచికారి చేసుకోవలెను. అలాగే నిమ్మగడ్డి, తులసి, వావిలాకు, చెట్లను కట్టలుగా కత్తి పాకల్లో వ్రేలాడదీసినట్లయితే వాటి నుండి వెలువడే వాసనకు బాహ్యపరాన్న జీవులు వికర్షించబడతాయి. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.