పాడి రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం పశువులను ఎండ తీవ్రత నుండి రక్షించడానికి అనుకూలంగా ఉండే గృహ వసతి ని కల్పించాలి. పాకల్లో గాలి వెలుతురు ప్రసరించడానికి వీలుగా పాకల ఎత్తు సుమారు 12 అడుగులు ఉండాలి. ఇరువైపులా గోడలు 4 నుండి 6 అడుగులు నిర్మించాలి. పాకాల చుట్టూ సుబాబుల్, ఆవిశే లాంటి చెట్లు పెంచినట్లయితే నీరు నివ్వడమే కాకుండా ఎండాకాలంలో పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.