రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుత వాతావరణ పరిస్తితులు కంది పంట సాగు చేసే రైతులు భూసార పరీక్షలు చేసుకోవాడానికి అనువైన సమయం కావున రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకొని వచ్చిన ఫలితాల ఆధారంగా ఎరువులను వాడుకున్నట్లు అయితే నేలతో పాటు పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.ధన్యవాదములు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||