పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం వేసవి లో పాడిపశువులు మరియు మేకలకు శుబ్రమైన త్రాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. ఉదయం మరియు సాయంత్రం కాలంలో మేతకి తీసుకెల్లవలెను .మద్యాహ్నం సమయం లో షెడ్ లో కాని నీడలో కాని ఉంచవలెను. ప్రతి పాడి పశువుకు మరియు గొర్రెలకు మినరల్ మిక్సర్ ను అందుబాటులో ఉంచాలి. ఒకవేళ వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే ORS పొడి ని నీటిలో కలిపి త్రాగించాలి. గ్లుకోస్ బాటిల్స్ ను నరానికి ఎక్కించుకోవాలి . కనీసం ఒక అర ఎకరం లో PC-23,కో -4,కో -3, సూపర్ నేపియర్ గడ్డిని లేదా పశు గ్రాసం సాగు చేసుకోవాలి. మీకు ఈ సమాచారం తెలియజేసిన వారు జిల్లా పశు సంవర్ధఖ శాఖ
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.