రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా పశువులకు నిర్జలీకరణ (డీహైడ్రేషన్) కలగకుండా తగినంత నీటిని అందించాలి. పశువులను నీడగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే కట్టి ఉంచాలి. ప్రొద్దున్న లేదా సాయంత్రం సమయాల్లో మాత్రమే మాగాణుల్లో మేతకు వదలాలి. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.