వేసవికాలంలో పశువులకు నిర్జలీకరణ జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు  

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా పశువులకు నిర్జలీకరణ (డీహైడ్రేషన్) కలగకుండా తగినంత నీటిని అందించాలి. పశువులను నీడగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే కట్టి ఉంచాలి. ప్రొద్దున్న లేదా సాయంత్రం సమయాల్లో మాత్రమే మాగాణుల్లో మేతకు వదలాలి. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags