పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: పాలలో వెన్న శాతం పెంచుటకు మెళకువలు: పాలు పీతికే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. పాలను సంపూర్ణంగా పితకాలి. ముందు పితికిన పాలకంటే చివరి ధారాలలో వెన్న శాతం ఎక్కువ పలు పీతికేటపుడు పశువులను ఆవేశపర్చడం కొట్టడం చేయకూడదు. దూడ మరణించినా, పాలు పితికె వ్యక్తి మారిన వెన్న శాతం తగ్గుతుంది. ప్రతి రోజు 25 నుండి 50 గ్రాముల బైపాస్ ఫాట్ ను పశువుల దాణాలో కలిపి వాడుటo వలన కూడా వెన్న శాతం పెరుగుతుంది. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశు సంవర్ధక శాఖ
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.