లంపిస్కిన్ వ్యాధి నివారణ చర్యలు

పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం లంపి స్కిన్ వ్యాధి సోకిన పశువులను ప్రత్యెకంగా ఆరోగ్యమైన పశువులకు దూరంగా పశు వైద్యుని పర్య వేక్షణలో ఉంచాలీ.5 నుండి 7 రోజుల పాటు ఏంటి బయోటిక్స్ లేదా ఏంటి ఇన్ఫ్లూమేటరి లేదా ఏంటి హిస్టమిన్ మందులను ఇవ్వడం వలన పశువు త్వరగా కోరుకునే అవకాశం కలదు. మల్టీ విటమిన్ మందులను నోటి ద్వారా లేదా Injection రూపం లో ఇవ్వాలి. ద్రవ ఆహారం, మెత్తని ఆహారం రసవంతమైన పచ్చ గడ్డి ఆహారంగా ఇవ్వాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.

 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags