పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: వర్షాకాలం లో సాధారణం గా గాలి కుంటు వ్యా ధి /గాళ్ళ పశువులకు సోకుతుంది. వ్యాధి బారిన పడిన పశువులను వేరుగా మేపాలి. పొటాషియం పర్మాoగనేట్ తో తరుచూగా శుభ్రం చేయాలి. వేప నూనెను వ్యాధి సోకిన కాలు పైన రాయాలి . పశు వైద్యుడుని సంప్రదించి టీకాలు వేయించాలి. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ.మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||