పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: పశువులకు అందించే మేత పై వెన్న శాతం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 2 నుండి 3 కిలోమీటర్ల దూరం తిరిగి మేసి వచ్చిన పశువుల పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పశువు ఆరోగ్యం సరిగా లేకుంటే కూడా వెన్న శాతం తగ్గుతుంది. పాలు పితికే సమయం కూడా వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తుంది. నెమ్మదిగా పాలు పితికితే పాల దిగుబడి మరియు వెన్న శాతం తగ్గుతుంది. ముందు పితికిన పాలలో కంటే చివర పితికిన పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.