చూడి పశువుల పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పాడి రైతులకు జిల్లా పశు సంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. చూడి పశువుల పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు: చూడి పశువును ఎక్కువ దూరం నడిపించకూడదు. బరువులు మోయించకూడదు. చూడి పశువులకు మూడు మరియు ఆరవ నెలలో నట్టల మందును త్రాగించాలి. ఈనిన తరువాత పొదుగు వాపు వ్యాధి రాకుండా ఆంటీ బయోటిక్ మందులు ఎక్కించాలి. పాల జ్వరం రాకుండా ఇంజెక్షన్లు ఇప్పించాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags