తుఫానులను సమర్ధవంతంగా తట్టుకునే వరి రకం  

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం  వానాకాలం స్వర్ణ విత్తన రకానికి బదులుగా రైతులు MTU 1318 సాగు చేసుకోవాలి. దీని పంటకాలం 150 రోజులు ఈ రకం యొక్క కాండం ధృడంగా ఉండటం వలన తుఫానులను సమర్ధవంతంగా తట్టుకుంటుంది. పైరు పడిపోదు. ఈ రకం పొట్టకుల్లు తెగులు, సుడిదోమ, ఎండాకు తెగులు కొంత వరకు తట్టుకుంటుంది. స్వర్ణతో పోలిస్తే ఎకరాకు 5 బస్తాల దిగుబడి అధికంగా వస్తుంది. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.