పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం పశువులలో మలబద్ధకము లక్షణాలు మరియు నివారణ ఒక్కొక్కసారి పశువుకు ఎండుమేత ఎక్కువ అయి పచ్చిమేత తగ్గిపోయినపుడు పశువు అన్నంగాని బియ్యపు నూకలుగాని పొరపాటున ఎక్కువగా తిన్నప్పుడు త్రాగేనీరు సరిపడా లేకపోవడం మేతను ఉన్నట్టుండి మార్చడం ఇతర కారణాలవల్ల ఈ మలబద్దకం వస్తుంది పశువుకు పేడవేయడం కష్టమయి పేడ తడారిపోయి గట్టిగా ఉండి పశువు పొట్ట ఎడమ భాగంవైపు తట్టి చూస్తే గట్టిగా రాయిలాగా ఉండడం పేడ వాసనతో కూడి ఉండడం లాంటివి లక్షణాలు కనబడతుయి. ఎండుమేత పచ్చిమేత సరిపడేటంత ఇవ్వడం వేసవిలో రాగిజావ ఇవ్వడం నీళ్ళు సమృద్ధిగా ఇవ్వడం లాంటివి చేయాలి
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.