రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం వానాకాలం వరి సాగు చేసే రైతులు ఎత్తైన నారు మడులను నీరు పెట్టడానికి మరియు అదనపు నీరు బయటకు పోవడానికి అనువైన పొలాన్ని ఎంపిక చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడి ఒక ఎకరానికి సరిపోతుంది. వరి నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 నుండి 4 ధఫాలు దమ్ము చేసి చదును చేసి నారు మడిని తయారు చేసుకోవాలి. బాగా మాగిన పశువుల ఎరువును 200 కిలోలు 5 సెంట్ల నారుమడికి వేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.