రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం పెరటికోళ్ళ పెంపకంలో గ్రామ ప్రియ కోళ్ళు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గ్రుడ్లను అందిస్తాయి. ఒకటిన్నర సంవత్సరంలో 250 వరకు గ్రుడ్లను పెడతాయి. వీటి గ్రుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి 6 నెలల వయసు వచ్చే సరికి దాదాపు రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి. ఈ కోళ్ళు మన పెరట్లో కలియ తిరుగుతూ క్రిమి కీటకాలను గడ్డిజాతి మొక్కలను వంట వ్యర్ధాలను ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.