రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం పెరటికోళ్ళ పెంపకంలో గిరిరాజాకోళ్ళు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని అధిక మాంసం మరియు గ్రుడ్లు అందించగలవు వీటి బరువు 3.5 నుండి 5 కిలోల బరువు ఉండి ప్రతి ఏటా 140 నుండి 169 గ్రుడ్లను పెడతాయి.ఈ కోళ్ళు 8 వారాల వయసులో 1300 గ్రాముల వరకు వస్తాయి. 9 వారాల వయసులో 3.6 కిలోల బరువుకు వస్తాయి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.