రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించడానికి ఒక కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజమ్ మందును పట్టించి లీటర్ నీటిలో 24 గంటలు మండే కట్టిన తరువాత విత్తనాలను నారుమడిలో పోసుకోవాలి. నారుపోసుకునే ముందు విత్తనశుద్ది తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||