ప్రత్తిలో పండాకు తెగులు నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ఇదివరకే విత్తిన ప్రత్తి పంటలలో పండాకు తెగులు ఆశిస్తుంది. ప్రస్తుతం ఉన్న బెట్ట వాతావరణ పరిస్తితులు మరియు నేలలోని అధిక ఉష్ణోగ్రతల వలన మొక్కలు పోషకాలను నేల నుండి గ్రహించలేవు. దీని వలన ఆకులు ఎర్రబారి ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 తో పాటుగా 5 గ్రాముల ఫార్ములా-4 మిశ్రమంను లీటర్ నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పై పాటుగా పిచికారి చేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags