రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం పెరటికోళ్ళకు సకాలంలో వైరస్ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వీటి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి. ఒక రోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి, 4 నుండి 7 రోజుల వయసు పిల్లలకి రానికేట్ వ్యాధికి, 14 నుండి 18 రోజులకు గంభోరా వ్యాధికి, 35 రోజుల దశలో రానికేట్ వ్యాధికి, 6 నుండి 7 వారాలప్పుడు పౌల్ ఫాక్స్ వ్యాధికి టీకాలివ్వాలి.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.