పెరటికోళ్ళ పెంపకంలో వాక్సినేషన్ షేడ్యూల్ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం పెరటికోళ్ళకు సకాలంలో వైరస్ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వీటి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి. ఒక రోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి,  4 నుండి 7 రోజుల వయసు పిల్లలకి రానికేట్ వ్యాధికి, 14 నుండి 18 రోజులకు గంభోరా వ్యాధికి, 35 రోజుల దశలో రానికేట్ వ్యాధికి, 6 నుండి 7 వారాలప్పుడు పౌల్ ఫాక్స్ వ్యాధికి టీకాలివ్వాలి. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags