రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: నారుమడి పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు 800 గ్రాములు లేదా ఫిప్రోనీల్ 600 గ్రాముల చొప్పున ఎకరాకు సరిపోయే నారుమడిలో చల్లుకోవాలి. ఈ పద్దతి వలన పిలక వేసే దశలో ఆశించే కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించవచ్చును.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||