రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుతం వేరుశెనగ సాగు చేసే నేలలో జింక్ లోప లక్షణాలు ఉన్నట్లు అయితే ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫెట్ ఎకరానికి 20 కిలోల చొప్పున భాస్వరం, నత్రజని ఎరువులతో కలపకుండా వేరుగా చల్లుకోని వేరుశెనగ విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.