వరి నారుమడిలో కలుపు యాజమాన్యం 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం నారుమడిలో కలుపు నివారణకు విత్తిన 7 నుండి 8 రోజులలోపు ప్రిటిలాక్లోర్ 50% ద్రావకం లీటర్ నీటికి 2 మిల్ లేదా పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ లీటర్ నీటికి 0.4 గ్రాములు చొపున పిచికారి చేయాలి. నారు ఎదిగే దశలో ఇంకా కలుపు ఉన్నట్లయితే 15 వ రోజున సైహలోఫాప్ బ్యూటైల్ 10% ద్రావకం 2 మి.లి. ను ఒక లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకోవాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.