ప్రత్తిలో పేనుబంక మరియు తామరపురుగు నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో ప్రత్తిలో పేనుబంక, తామరపురుగు ఆశిస్తుంది. ప్రత్తిలో రసం పీల్చు పురుగులు ఆశించినపుడు ఆకులు ముడుచుకుని పెళసుగా మారుతాయి. నివారణకు ఏసీటమాప్రిడ్ 0.2 గ్రా లేదా ఫిప్రోనిల్ 2 మిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.  

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.