రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: సజ్జలో విత్తన శుద్ది: సజ్జ విత్తనాలను విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకోవాలి. సజ్జ విత్తనాలను 2 గ్రాముల ఉప్పు ద్రావణంలో పది నిమిషాలు ఉంచి ద్రావణంపైన తేలిన శిలీంద్ర పధర్థాలను తీసివేయాలి. ఆరిన కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిల్ 35 SD మందును కలిపి విత్తన శుద్ది చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.