రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం వేరుశెనగ విత్తే సమయంలో పొలంలో ఒక చదరపు మీటర్ కు 33 మొక్కలు ఉండేలా చూసి విత్తుకోవాలి. విత్తన పరిమాణంను బట్టి ఒక ఎకరానికి 50 నుండి 60 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి.మంచి విత్తనంతో పాటు ముడతలు లేని చిన్న సైజ్ గింజలను కూడా వాడుకోవచ్చును.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.