రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: ప్రత్తి పంట తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులు అయిన పేనుబంక, తామరపురుగు, పచ్చదోమలను నివారించుటకు 30, 45 రోజులలో మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో, అలాగే 60 రోజులకు ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు 1:20 నిష్పత్తిలో ప్రత్తి మొక్క లేత కాండానికి బ్రష్ తో పూస్తే రసం పీల్చు పురుగులను అదుపు చేయవచ్చును. ఈ పద్దతి వలన పురుగు మందు ఖర్చు తగ్గుతుంది.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.