రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం రబీలో వరి సాగు చేసే రైతులు నారుమడి పోసుకునే ముందు విత్తన శుద్ది చేసుకోవాలి. మెట్ట నారుమళ్ళకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ ను తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమడులైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ ను ద్రావణంలో కలిపి 24 గంటలు నానబెట్టి తరువాత మండెకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.