వరిలో బాక్టీరియా ఆకుఎండు తెగులు నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు  ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు అంచులు క్రమంగా ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన పొలంలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా బయటికి మురుగు నీటి కాలువల ద్వారా పంపాలి. పొటాష్ ఎరువును నాటే ముందు అంకురం ఏర్పడే దశలో ఎకరాకు 15-20 కిలోల చొప్పున వేసుకోవాలి. నివారణకు ప్లాంటోమైసిన్ 0.2 మిల్ లేదా పోశోమైసిన్ 0.2 గ్రా లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags