జొన్నపంటలో మొవ్వు తొలుచు ఈగ నివారణ 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: జొన్న పంట తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ ఆశించే అవకాశం కలదు. ఈ పురుగు ఆశించినపుడు మొక్క మధ్యలోని మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినపుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. నివారణకు 4 కిలోల కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను సాళ్లలో వేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.