రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం:వేరుశనగలో రసం పీల్చు పురుగులైన పచ్చదోమ మరియు పెనుబంక ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి.దీని వలన మొక్కలు గిడసబారి పెరుగుదల ఆగిపోతుంది. నివారణకు ఫ్లోనికామిడ్ 0.3 గ్రా లేదా థయోక్లోప్రిడ్ 1 మి.ల్ లేదా ఎసీటమాప్రిడ్ 0.2 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.